Home న్యూస్ ఏ సినిమా తో పోటిలో పరువు పోయిందో….ఆ సినిమా రికార్డులు చెల్లాచెదురు చేసిన కింగ్ ఖాన్!!

ఏ సినిమా తో పోటిలో పరువు పోయిందో….ఆ సినిమా రికార్డులు చెల్లాచెదురు చేసిన కింగ్ ఖాన్!!

0

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ మూవీ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ తో పాటు బాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ ను కూడా సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోశాడు, చాలా కాలంగా సరైన హిట్ లేని షారుఖ్ ఈ సినిమా తో ఈ రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ కొడతాడు అని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. అలాంటి రికార్డులు క్రియేట్ చేసిన షారుఖ్ మరో సినిమా పై….

స్వీట్ రివేంజ్ కూడా తీసుకున్నాడు అని చెప్పాలి… 2018 టైంలో షారుఖ్ నటించిన జీరో సినిమా రిలీజ్ అయ్యి అట్టర్ డిసాస్టర్ అవ్వగా ఆ టైంలో ఊరు పేరు లేని సినిమాగా రిలీజ్ అయిన కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమా అన్ని చోట్లా అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించింది.

KGF2 2 Weeks (14 Days) Total Collections

హిందీలో జీరో సినిమా వలన థియేటర్స్ దక్కని కేజిఎఫ్ కి వీకెండ్ తర్వాత జీరో సినిమా థియేటర్స్ అన్నీ తొలగించి ఈ సినిమాకి ఇచ్చారు… దాంతో ఆ సినిమా తో పోటిలో షారుఖ్ ఓడిపోయాడు అంటూ అనేక ట్రోల్స్ జరిగాయి. కట్ చేస్తే 2023 లో ఇప్పుడు కేజిఎఫ్2 సినిమా లాస్ట్ ఇయర్ లో…

నెలకొల్పిన ఓపెనింగ్ డే నుండి వీకెండ్, ఫస్ట్ వీక్ రికార్డులు ప్రతీ ఒక్కటి బ్రేక్ చేసి పఠాన్ మూవీ కేజిఎఫ్2 లైఫ్ టైం కలెక్షన్స్ ని కూడా బీట్ చేసి ఇప్పుడు ఏకంగా బాహుబలి2నే క్రాస్ చేయడానికి సిద్ధం అవుతుంది… అప్పుడు పోటిలో పరువు పోయింది అన్న వాళ్ళే ఇప్పుడు పఠాన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు చూసి ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి కంబ్యాక్ ఏ హీరోకి సాధ్యం కాదని షారుఖ్ కి కితాబు ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here