Home న్యూస్ 6th డే సార్….5th డే వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

6th డే సార్….5th డే వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

శివరాత్రి వీకెండ్ లో రిలీజ్ అయిన సార్ మరియు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా వేటి రేంజ్ లో అవి మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉన్నాయి. సార్ మూవీ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా…

SIR Movie 4 Days Telugu Collections!!

మరికొంత కష్టపడాల్సిన అవసరం ఉంది బ్రేక్ ఈవెన్ కోసం. మొత్తం మీద సార్ మూవీ 5వ రోజుతో పోల్చితే 6వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి 25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా వినరో భాగ్యము విష్ణు కథ ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్స్ ని దక్కించుకుంది…

Vinaro Bhagyamu VishnuKatha 4 Days Collections!!

దాంతో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సార్ మూవీ విషయానికి వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో…

Dhanush VAATHI 5 Days WW Collections!!

65 లక్షల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 70 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 2 సినిమాలు వర్కింగ్ డేస్ లో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సాధిస్తున్నాయి. ఇక 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Vinaro Bhagyamu VishnuKatha 3 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here