Home న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 21.5M రికార్డ్…పవన్ ఫ్యాన్స్ ఎంత సేపట్లో బ్రేక్ చేశారో తెలిస్తే షాక్!!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ 21.5M రికార్డ్…పవన్ ఫ్యాన్స్ ఎంత సేపట్లో బ్రేక్ చేశారో తెలిస్తే షాక్!!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇండియా లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేశారు… టాలీవుడ్ లో రీసెంట్ టైం లో హీరోల బర్త్ డే ట్రెండ్స్… సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ లాంటివి సర్వ సాదారణంగా మారగా ఒక్కో ట్రెండ్ లో ఒక్కో రికార్డ్ నమోదు అవుతూ వచ్చింది. కాగా టాలీవుడ్ లో ఈ ఏడాది పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ ట్రెండ్ లో ఏకంగా….

13.4 మిలియన్ ట్వీట్స్ వేసి కొత్త రికార్డ్ నమోదు చేయగా ఆ రికార్డ్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఏకంగా 8.1 మిలియన్స్ కి పైగా లీడ్ తో ఏకంగా 21.5 మిలియన్ ట్వీట్స్ ని పోల్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేశారు. కాగా ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్…

ఈ ఇండియన్ రికార్డ్ ను బ్రేక్ చేశారు… దానికి తీసుకున్న టైం మెంటల్ మాస్ అనే చెప్పాలి… కేవలం 19 గంటల 30 నిమిషాల కి అటూ ఇటూగా టైం మాత్రమె తీసుకుని ఇండియా లోనే బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేసి…

సరికొత్త ఇండియా బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో షాక్ ఇచ్చారు… దాంతో ఇప్పుడు టాలీవుడ్ తరపున 2 సార్లు 20 మిలియన్స్ ట్రెండ్స్ ఉండటం విశేషంగా మారింది అని చెప్పాలి. ఇక బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను కేవలం 19 గంటల 30 నిమిషాలలోనే బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్….

ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రేక్ చేసినట్లు 8.1 మిలియన్స్ కి పైగా లీడ్ ని సాధించి కొత్త ట్రెండ్ రికార్డ్ కొట్టడానికి కూడా అద్బుతమైన అవకాశం ఉండనే చెప్పాలి. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే మినిమం 27-28 మిలియన్ ట్వీట్స్ పోల్ అవ్వడం పక్కా… మరింత కష్టపడితే ఇండియా మొట్ట మొదటి 30 మిలియన్స్ ట్రెండ్ రికార్డ్ ను కూడా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… చూద్దాం 6 తర్వాత ఏ బెంచ్ మార్క్ సెట్ అవుతుందో అని…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here