Home న్యూస్ నైజాంలో 106.37 కోట్లు….పవర్ స్టార్ 5 సినిమాల లెక్క!!

నైజాంలో 106.37 కోట్లు….పవర్ స్టార్ 5 సినిమాల లెక్క!!

0

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా భారీ ఓపెనింగ్స్ ను అన్ని చోట్లా సొంతం చేసుకునే కెపాసిటీ ఉన్న హీరో. మంచి కంటెంట్ ఉన్న మూవీ పడితే బాక్స్ ఆఫీస్ ఓ రేంజ్ లో షేక్ చేస్తాడు…

రీసెంట్ టైంలో ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ లో వకీల్ సాబ్ రీమేక్ అయినా కూడా మంచి రిపీట్ ఆడియన్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ కోవిడ్ వలన వెనకబడిపోయింది. భీమ్లా నాయక్ మూవీ కి టాక్ బాగా వచ్చినా అనుకున్న రేంజ్ లాంగ్ రన్ రాలేదు…

తర్వాత చేసిన బ్రో ది అవతార్ లో ఎక్స్ టెండెడ్ గెస్ట్ రోల్ అయినా కూడా 80% మూవీలో పవన్ ఉంటానని తానె చెప్పగా సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకున్నా తర్వాత మాత్రం స్లో డౌన్ అయింది. ఈ క్రమం లో రీసెంట్ టైం లో పవన్ కళ్యాణ్ నటించిన…

సినిమాల్లో నైజాం ఏరియాలో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
#BROTheAvatar – 21.04CR****
#BheemlaNayak – 35.02CR
#VakeelSaab – 25.06CR
#Agnyaathavaasi – 10.50CR~
#Katamarayudu – 14.75CR
ఇవీ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ లాస్ట్ 5 సినిమాల నైజాం ఏరియా కలెక్షన్స్ లెక్క…ఏకంగా 106.37 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది…

ఉన్నంతలో భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ కి నైజాంలో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా రీసెంట్ టైంలో చేసిన సినిమాలు అన్నీ రీమేక్ లే అవ్వడం తర్వాత చేయబోతున్న OG సినిమా ఒరిజినల్ కథ అవ్వడం ఆ సినిమాకి సాలిడ్ హైప్ ఉండటంతో….

ఆ సినిమా ఏమాత్రం ఆడియన్స్ నుండి మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా భారీ వసూళ్ళతో అన్ని చోట్లా సంచలనం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పవర్ స్టార్ ఏ రేంజ్ లో కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here