Home న్యూస్ ఎట్టకేలకు వచ్చిన అప్ డేట్…రికార్డుల పై గురి పెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్!!

ఎట్టకేలకు వచ్చిన అప్ డేట్…రికార్డుల పై గురి పెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్!!

0

బాహుబలి కి ముందు వరకు ఏడాదికి ఒక సినిమా చేస్తూ వచ్చిన ప్రభాస్ బాహుబలి తర్వాత ఏకంగా 2 ఏళ్ల కి ఒక సినిమా చొప్పున చేస్తూ వస్తున్నాడు. ఇక బాహుబలి తర్వాత రెండేళ్ళ కి సాహో సినిమా ఆడియన్స్ ముందుకు రాగా సాహో వచ్చిన 10 నెలలు గడిచాక గాని ప్రభాస్ కొత్త సినిమా అప్ డేట్ ఫ్యాన్స్ కోసం ఇప్పుడు సిద్ధం అయింది. ఉగాది టైం లోనే సినిమా అప్ డేట్….

రావాల్సింది కానీ యూనిట్ డిలే చేసి ఎట్టకేలకు సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ రెండూ కూడా ఈ నెల 10 న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దాంతో చాలా రోజులుగా అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి…

ఈ సడెన్ సర్ప్రైజ్ తో కడుపు నిండినట్లు అయింది. ఇక 10 వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ కాబోతున్న ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ కి గాను భారీ ట్రెండ్ ని చేయాలి అని ఫ్యాన్స్ ప్రిపేర్ అవుతున్నారు. టాలీవుడ్ లో అఫీషియల్ ఫస్ట్ లుక్ కానీ టైటిల్ అనౌన్స్ మెంట్ గాని…

జరిగినప్పుడు చేసిన ట్రెండ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా సర్కారు వారి పాట టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్ లో 4.4 మిలియన్స్ వరకు ట్వీట్స్ పోల్ అవ్వగా ఇదే బిగ్గెస్ట్ టైటిల్ అనౌన్స్ మెంట్ అఫీషియల్ ట్రెండ్ గా మారింది. కాగా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి…

ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్ తో సరికొత్త రికార్డ్ ను నమోదు చేయాలి అని చూస్తున్నారు. ఇక టైటిల్ అయితే జాన్ లేదా రాదే శ్యాం లో ఒకటి కన్ఫాం అవుతుంది అని అంటున్నారు కానీ ఏది ఫైనల్ అన్నది ఆ రోజే తేలనుంది. ఇక సినిమా మట్టుకు ఈ ఏడాది డౌట్ అనే చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here