Home న్యూస్ మంచు విష్ణు సినిమాలో ప్రభాస్….టోటల్ ఇండస్ట్రీ షేక్ అయ్యిందిగా!!

మంచు విష్ణు సినిమాలో ప్రభాస్….టోటల్ ఇండస్ట్రీ షేక్ అయ్యిందిగా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ తో రచ్చ చేస్తూ ఉండగా తన అప్ కమింగ్ రేంజ్ కూడా మరింత భారీ లెవల్ లో ఉన్నాయి. ఇక ఇలాంటి కెరీర్ పీక్ టైం లో ఉన్న ప్రభాస్ ఇప్పుడు వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుంటున్న….

హీరో సినిమాలో స్పెషల్ రోల్ లో నటించబోతున్నాడు…. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణు(Manchu Vishnu) ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు… ఒకప్పుడు కృష్ణం రాజు గారు నటించిన…

భక్త కన్నప్ప సినిమాను ఇప్పుడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న కన్నప్ప(Kannappa) మూవీని రీసెంట్ గా అనౌన్స్ చేయగా ఈ సినిమా లో ఇప్పుడు మహా శివుడి రోల్ ఉండగా ఆ రోల్ కి ఎవరైతే బాగుంటుంది అని ఎప్పటి నుండో వెతుకుతూ ఉండగా….

ప్రభాస్ కి ఆ కథ చెప్పడం, మంచు విష్ణుకి ప్రభాస్ కి మధ్య ఉన్న స్నేహం కోసం ప్రస్తుతం తన పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఇప్పుడు ఈ కన్నప్ప సినిమాలో స్పెషల్ రోల్ లో నటించడానికి ఒప్పుకున్నాడు ప్రభాస్…. ఈ న్యూస్ ఇలా లీక్ అయిందో లేదో…

సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో అందరూ నిజమో కాదో అని ఎదురు చూస్తూ ఉండగా మంచు విష్ణు అఫీషియల్ గా ట్విట్టర్ లో అనౌన్స్ చేయడంతో ఇప్పుడు ఇండస్ట్రీ టోటల్ గా ఈ సినిమా న్యూస్ తో షేక్ అవ్వగా సినిమా మీద హైప్ కూడా భారీ లెవల్ లో పెరిగి పోతుంది అని చెప్పాలి. ఈ సినిమాతో మంచు విష్ణు భారీ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here