Home న్యూస్ అందుకే…టాలీవుడ్ కి ఒకే ఒక్కడు రెబల్ స్టార్!

అందుకే…టాలీవుడ్ కి ఒకే ఒక్కడు రెబల్ స్టార్!

0

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ చాలా మంది ఉన్నారు…మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే మన టాప్ స్టార్స్ ఎక్కువ….అందరూ చేతినిండా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ముందుకు ఆ సినిమాలను తీసుకు వస్తే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎప్పుడూ స్లో అవ్వదు. కానీ అందరూ పాన్ ఇండియా మోజులో పడిపోయి ఒక్కో సినిమాను చేయడానికి ఏళ్ళకి ఏళ్ళు..

టైం తీసుకుంటూ తమ ప్రైమ్ టైం మొత్తాన్ని వృధా చేస్తున్నారు…కోవిడ్ టైంలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ కోవిడ్ తర్వాత టైంలో కూడా మన హీరోలు మరింత స్లో అయ్యి సినిమాలను తీయడమే తగ్గించి ఒక్క ప్రాజెక్ట్ కే పూర్తి టైంని కేటాయిస్తున్నారు…

అలాంటి టైంలో అందరి కన్నా ముందు పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మాత్రం వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు…అవి కూడా బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలు….లాస్ట్ ఏడాది గ్యాప్ లో ఏకంగా…

Kalki 2898 AD 30 Days Total World Wide Collections!!

3 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ ఎన్నో కోట్ల రెవెన్యూను జనరేట్ చేశాడు…ఇక ఇప్పుడు మరో సినిమాతో రావడానికి సిద్ధం అవుతున్నాడు..మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్(The Raja Saab Movie) అఫీషియల్ గ్లిమ్స్ ను ఇప్పుడు ఈనెల…

29న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు…ఈ అప్ డేట్ చూసిన తర్వాత అందరు హీరోల ఫ్యాన్స్ తమ హీరోలను సోషల్ మీడియాలో మీరు ఎప్పుడయ్యా ఇలా స్పీడ్ గా సినిమాలను అప్ డేట్స్ ని ఇచ్చేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు…మరో పక్క రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం…

వరుసగా వస్తున్న అప్ డేట్స్ తో ఫుల్ ఖుషిలో ఉన్నారు…ఆల్ రెడీ ఏడాదిలో 3 సినిమాలను దింపిన ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్ తో పాటు 2 క్రేజీ సీక్వెల్స్, స్పిరిట్ మరియు హను రాఘవపూడితో ఫౌజీ(రూమర్ టైటిల్) సినిమాలతో రచ్చ చేయబోతున్నాడు. అందుకే మిగిలిన హీరోలు స్పీడ్ పెంచే వరకు టాలీవుడ్ ని ప్రభాస్ ఒక్కడే భుజాన మోస్తున్నాడు ఇప్పుడు…

Kalki 2898 AD 31 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here