Home న్యూస్ ప్రభాస్ అడుగు పడింది…ఇక మంచు విష్ణు రికార్డులు పక్కా!

ప్రభాస్ అడుగు పడింది…ఇక మంచు విష్ణు రికార్డులు పక్కా!

0

చాలా టైంగా ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోలలో మంచు విష్ణు(Manchu Vishnu) ఒకరు కాగా ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ కన్నప్ప(Kannappa Movie) శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగా…

ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతార మరియు మరికొంత మంది స్టార్స్ నటిస్తూ ఉండగా లేటెస్ట్ గా సినిమాలో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు… ఇలా అన్ని ఇండస్ట్రీ ల నుండి కూడా క్రేజీ స్టార్స్ ఈ సినిమా లో నటిస్తూ ఉండటంతో….

సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడగా రీసెంట్ గా సినిమాలో అక్షయ్ కుమార్ స్పెషల్ సీన్స్ ను షూట్ చేయగా అందరి కన్నా ముందు ఈ సినిమాలో నటించబోతున్నట్లు అనౌన్స్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఇప్పటి వరకు సినిమా షూటింగ్ లో అడుగు పెట్టలేదు, కానీ రీసెంట్ గా సినిమా షూటింగ్ లో…

ప్రభాస్ అడుగు పెట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అన్ని ఇండస్ట్రీ ల స్టార్స్ నటించడం ఒకెత్తు అయితే ప్రభాస్ స్పెషల్ రోల్ ఇంపాక్ట్ సినిమా మీద మరో లెవల్ లో క్రేజ్ వచ్చేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు…. సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడుగా నటిస్తారని టాక్ వస్తూ ఉండగా….

ఆ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు… ప్రభాస్ స్పెషల్ రోల్ ఇంపాక్ట్ తో మంచు విష్ణు కెరీర్ బెస్ట్ రికార్డులు ఈ సినిమాతో నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక సినిమా ఎప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతుంది అన్నది తేలాల్సి ఉండగా ఈ సినిమాతో మంచి విష్ణు ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here