Home టోటల్ కలెక్షన్స్ ప్రసన్న వదనం: 2.50 కోట్ల టార్గెట్—టోటల్ గా వచ్చింది ఇది….హిట్టా-ఫట్టా!!

ప్రసన్న వదనం: 2.50 కోట్ల టార్గెట్—టోటల్ గా వచ్చింది ఇది….హిట్టా-ఫట్టా!!

0

రైటర్ పద్మభూషణ్ మరియు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి బాక్ టు బాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో సుహాస్(Suhas) నటించిన ప్రసన్న వదనం(Prasanna Vadanam) సినిమా ఆడియన్స్ ముందుకు సమ్మర్ రేసులో రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయినా కూడా… 

ఎలక్షన్స్ మరియు IPL మ్యాచుల ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయలేక పోయింది. దాంతో మంచి రిపోర్ట్స్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మాత్రం అందుకోలేక పోయింది. సినిమా ద్వారా మేకర్స్ కి మంచి టేబుల్ ప్రాఫిట్ వచ్చినా కూడా…

థియేట్రికల్ రన్ లో వాల్యూ టార్గెట్ ను మిస్ చేసుకున్నా కూడా మంచి సినిమా అన్న పేరు రాగా తర్వాత  డిజిటల్ లో మంచి విజయాన్నే సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించగా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Prasanna Vadanam Total WW Collections Report
👉Nizam – 0.70CR
👉Total AP: 0.85CR~
Total AP-TG Collections:-  1.55CR~(3.50CR~ Gross)
👉KA+ROI+OS: 0.40CR~
Total WW Collections- 1.95CR(4.60CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 2.5 కోట్ల దాకా ఉండగా సినిమా ఓవరాల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద కొంచం మంచి డేట్ ను చూసుకుని రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ సినిమాకి సొంతం అయ్యి ఉండేది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here