Home గాసిప్స్ ప్రభాస్ సలార్ కథ ని లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్!!

ప్రభాస్ సలార్ కథ ని లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్!!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీస్ తో పాన్ ఇండియా లెవల్ లో తన క్రేజ్ ను మరింతగా పెంచుకోవడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, ఇప్పటికే నార్త్ లో మాస్ సెంటర్స్ లో బాలీవుడ్ హీరోల రేంజ్ లో ప్రభాస్ కి సాలిడ్ క్రేజ్ దక్కగా ఇప్పుడు ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీస్ తో మరింతగా నార్త్ లో తన స్టార్ డం ని పెంచుకోబోతున్నాడు.

అప్ కమింగ్ మూవీస్ అన్నీ అదుర్స్ అనిపించే విధంగా ఉండగా అన్నింటికీ మించి ఇప్పుడు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మూవీ కన్ఫాం అవ్వడం అందరికీ షాక్ ఇస్తూనే సాలార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఊచకోత కొస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతో సినిమా స్టొరీ పాయింట్ ఏంటి అనేది కూడా తెలియజేశారు. ఆయన మాటల్లో చెప్పాలి అంటే “నా కథ కి అమాయకమైన లుక్స్ ఉండే స్టార్ హీరో కావాలి, ప్రభాస్ లో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి….

ఇలాంటి క్వాలిటీ ఉన్న హీరో నాకు మరెవ్వరూ కనిపించలేదు… అమాయకత్వాన్ని తెరపై ప్రభాస్ అద్బుతంగా పండించగలడు, అత్యంత అమాయకుడు అయిన హీరో కరుడుగట్టిగా నాయకుడిగా ఎలా మారాడు అన్నది మొత్తం మీద సలార్ కథ” అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఉగ్రం నుండి కథ పాయింట్ ని తీసుకుని…

సరికొత్త బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్న కథ అని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే, దీనిపై కూడా ప్రశాంత్ నీల్ ని అడిగినా కానీ నో అని మాత్రం చెప్పలేదట ఈ డైరెక్టర్… దాంతో కథ మెయిన్ థీమ్ ఉగ్రం నుండే తీసుకుని మరో లెవల్ గూస్ బంప్స్ సీన్స్ తో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో పాన్ ఇండియా లెవల్ లో రచ్చ చేయడం ఖయామని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here