బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు అర్జున్ పుష్ప సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు ని కొనసాగిస్తూ ఉండగా సినిమా ఇక్కడ సాధిస్తున్న కలెక్షన్స్ ఒకెత్తు అయితే హిందీ లో సాధిస్తున్న కలెక్షన్స్ మరో ఎత్తుగా చెప్పుకోవాలి, సినిమాను హిందీ లో 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ కి అమ్మినట్లు ట్రేడ్ సమాచారం. ఆ బిజినెస్ కి సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ మాస్ భీభత్సం అనే చెప్పాలి. ప్రతీ రోజు సినిమా బ్యాటింగ్…
ఎక్స్ లెంట్ గా కొనసాగుతూ ఇప్పుడు 20 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా 70 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని పూర్తీ చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఒకసారి హిందీ లో సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని డే వైజ్ గా గమనిస్తే…
Day1- 3.31C
Day2- 3.79C
Day3- 5.56C
Day4- 3.70C
Day5- 3.60C
Day6 – 3.53C
Day7- 3.40C
Day8- 2.31C
Day9- 3.75C
Day10- 4.25C
Day11- 2.75C
Day12- 2.50C
Day13- 2.4C
Day14- 2.24C
Day15- 3.5C
Day16- 6.1C
Day17- 6.25C
Day18- 2.75Cr
Day19- 2.50Cr
Day20- 2.25Cr
TOtal – 70.44CR
ఇదీ అక్కడ సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్… బిజినెస్ లెక్కలో చూసుకుంటే 20 కోట్ల నెట్ టార్గెట్ మీద మూడున్నర రెట్లు ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.