ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మూడో వారం 20 వ రోజున డ్రాప్స్ ని హెవీగా సొంతం చేసుకోగా సినిమా 20 వ రోజున కొన్ని చోట్ల డెఫిసిట్ లు కూడా సొంతం చేసుకుంది కానీ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ వలన సినిమా కి రెంట్స్ కట్టగా షేర్స్ తగ్గాయి, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో….
14 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది… సినిమా 19 వ రోజు 20 లక్షల షేర్ ని అందుకోగా 20 వ రోజు 6 లక్షల డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో ఈ రోజు మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపడం తో….
ఓవరాల్ కలెక్షన్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 160 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపాయి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 20 రోజులు పూర్తీ అయ్యే టైం కి ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 40.34Cr(Without GST 37.12Cr)
👉Ceeded: 14.86Cr
👉UA: 7.97Cr
👉East: 4.81Cr
👉West: 3.92Cr
👉Guntur: 5.02Cr
👉Krishna: 4.16Cr
👉Nellore: 3.06Cr
AP-TG Total:- 84.14CR(131CR~ Gross)
👉Karnataka: 11.30Cr
👉Tamilnadu: 10.49Cr
👉Kerala: 5.27Cr
👉Hindi: 33.15Cr
👉ROI: 2.21Cr
👉OS – 14.21Cr
Total WW: 160.77CR(303CR~ Gross)
ఇవీ సినిమా టోటల్ గా 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలు…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 144.9 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 20 రోజుల తర్వాత మొత్తం మీద 14.77 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ రన్ ఎలా ఉంటుందో చూడాలి ఇక.