Home న్యూస్ బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప….చరిత్రలో 2 వ సినిమా!!

బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప….చరిత్రలో 2 వ సినిమా!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ రికార్డుల పర్వం కొనసాగుతుంది, సినిమా తెలుగు వర్షన్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ వర్షన్ మాత్రం ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా అతి త్వరలో 100 కోట్ల మార్క్ ని అందుకోవడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పాలి. ఇక సినిమా రీసెంట్ గా హిందీ లో…

Pushpa 11 Days Total Collections

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 6 వ వారాన్ని పూర్తీ చేసుకోగా 6 వ వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగా 6.12 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా బాలీవుడ్ హిస్టరీలోనే 6వ వారంలో ఇవి…

Pushpa 2 Weeks(14 Days) Total Collections

వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా డబ్బింగ్ మూవీస్ లో బాహుబలి 2 సినిమా 6 వ వారంలో 5.4 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే ఆ రికార్డ్ ను పుష్ప సినిమా బ్రేక్ చేసి ఏకంగా 6.12 కోట్లతో కొత్త రికార్డ్ ను నమోదు చేయగా, ఓవరాల్ గా….

బాలీవుడ్ లో 6 వ వారంలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఉరి ది సర్జికల్ స్ట్రైక్ 11.6 కోట్ల కలెక్షన్స్ ని అందుకోగా ఎప్పుడో వచ్చిన గదర్ ఏక్ ప్రేమ్ కథ సినిమా 6.10 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇప్పుడు పుష్ప ఏకంగా ఈ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి ఏకంగా బాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుని….

Pushpa 12 Days Total Collections

ఎవ్వరి ఊహలకు కూడా అందని రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ జనాలను రప్పిస్తూ ఉండగా త్వరలోనే 100 కోట్ల మార్క్ ని అందుకోబోతున్న ఈ సినిమా ఓ చరిత్రని బాలీవుడ్ లో సృష్టించింది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎంతవరకు వెల్లగలుగుతుందో అనేది ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here