Home న్యూస్ ఇక్కడ బొమ్మ పడక ముందే అక్కడ ఇండియన్ రికార్డ్ ఔట్…రాజ్…పుష్పరాజ్!!

ఇక్కడ బొమ్మ పడక ముందే అక్కడ ఇండియన్ రికార్డ్ ఔట్…రాజ్…పుష్పరాజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా భారీ రిలీజ్ ను సొంతం చేసుకుంది. కానీ చివరి నిమిషంలో కొన్ని చోట్ల ఇబ్బందులు మాత్రం రావడం కొంచం ఇబ్బంది పెట్టింది అనే చెప్పాలి. దానికి తోడూ ఆంధ్ర లో టికెట్ రేట్లు, షోలు పెంచక పోవడం ఇలా…

అనేక అవరోధాలను సినిమా ఫేస్ చేయాల్సి వచ్చింది… ఇక ఓవర్సీస్ లో సినిమా ప్రింట్స్ లాస్ట్ మినట్ వరకు ఎడిట్ అవుతూనే ఉండటం తో ఆ ఇంపాక్ట్ కూడా సినిమా ఓవర్సీస్ లో అన్ని చోట్ల ప్రింట్స్ ఆన్ టైం కి వెళ్ళలేక మరింత ఇబ్బంది పెడుతూ వచ్చినా…

అనుకున్న టైం కి రిలీజ్ చేయాలనీ మేజర్ వర్షన్ అయిన తెలుగు వర్షన్ ని మాత్రం సజావుగా రిలీజ్ చేశారు. ఇక సినిమా ఓవర్సీస్ ప్రింట్స్ లేట్ గా వెళ్ళడంతో ప్రీమియర్స్ నంబర్స్ గంట గంటకి అప్ డేట్ అవ్వాల్సింది ఇప్పుడు ప్రీమియర్స్ తో పాటు కలిపి మొదటి రోజు కలెక్షన్స్ లో చెప్పనుండగా…

అక్కడ డిస్ట్రిబ్యూటర్లు సినిమా ప్రీమియ షో కలెక్షన్స్ లెక్కలను కొన్ని చెప్పగా ఇక్కడ మొదటి ఆట బొమ్మ పడే టైం కే అక్కడ సినిమా ప్రీమియర్ షోల గ్రాస్ లెక్క $425K మార్క్ ని అధిగమించింది అని తెలియగా ఈ ఏడాదికి టాలీవుడ్ నుండి ఇది బిగ్గెస్ట్ రికార్డ్ ఓపెనర్ గా నిలవడమే కాదు ఇండియా నుండి అక్కడ రిలీజ్ అయిన సినిమాల…

పరంగా కూడా హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా అయ్యింది. అక్కడ రీసెంట్ టైం లో సూపర్ స్టార్ రజినీ నటించిన అన్నాట్టే సినిమా $411K డాలర్స్ ని ప్రీమియర్స్ లో సొంతం చేసుకోగా ఆ కలెక్షన్స్ ని పుష్ప బ్రేక్ చేసి ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో అక్కడ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని పోటిలో స్పైడర్ మాన్ ఉన్నా సొంతం చేసుకుని పుష్పరాజ్ మాస్ రాంపేజ్ చూపెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here