Home న్యూస్ ఇండియన్ హిస్టరీలో ఉరి మూవీ తర్వాత రికార్డ్ కొట్టిన సినిమా పుష్పనే!!

ఇండియన్ హిస్టరీలో ఉరి మూవీ తర్వాత రికార్డ్ కొట్టిన సినిమా పుష్పనే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప రికార్డుల జోరు ముగియలేదు… డిజిటల్ రిలీజ్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ రన్ ని హిందీలో ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్ క్లోజ్ అయినా కానీ హిందీలో మాత్రం జోరు ఆపకుండా కలెక్షన్స్ ని సొంతం చేసు కుంటూ ఉండగా రీసెంట్ గా సినిమా 52 వ రోజు ఆదివారం రోజున ఏకంగా…..

Pushpa 8 Days Total Collections

1 కోటికి పైగానే నెట్ కలెక్షన్స్ ని హిందీలో సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో మరోసారి హోల్డ్ చేయగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే 8 వ వారంలో వచ్చే ఆదివారంలో కోటి నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రెండో సినిమాగా సంచలనం సృష్టించింది….

Pushpa 9 Days Total Collections

దాంతో పాటే 8 వారాల పాటు ప్రతీ ఆదివారం 1 కోటి రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రెండో సినిమాగా నిలవగా ఇది వరకు ఈ రికార్డ్ ను బాలీవుడ్ మూవీ ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా పేరిట ఉండేది…. మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా ఏకంగా 8 వారాలకు పైగా పరుగును…

కొనసాగించగా 8 వ వారం ఆదివారంలో 1 కోటికి పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… ఈ సినిమా కన్నా ముందు ఈ సినిమా తర్వాత ఏ సినిమా ఇలాంటి ఫీట్ ను దక్కించుకోలేదు, కానీ ఇప్పుడు పుష్ప సినిమా మాత్రం 8 వారాలలో ప్రతీ ఆదివారం రోజున 1 కోటికి పైగా కలక్షన్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా, ఈ వారం కొత్త సినిమాలు హిందీలో కూడా…

Pushpa 10 Days Total Collections

రిలీజ్ అవుతున్న నేపధ్యంలో పుష్ప రికార్డ్ కి బ్రేక్ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు, మరొక్క వారం కూడా సినిమా 1 కోటి రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే చరిత్రలో ఏ సినిమా సాధించని ఘనతని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, మరి బాక్స్ ఆఫీస్ దగ్గర వాలంటైన్స్ వీకెండ్ లో స్క్రీన్స్ అయితే కావలసినన్ని ఉన్నాయి కానీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక.

Pushpa 11 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here