సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మూడు వారాలను దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని ఊహకందని ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా….హిందీలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో…
దుమ్ము దుమారం లేపుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ కుమ్మేస్తుంది…సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ రెడీ హైయెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన సినిమాల కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండగా..
ఇప్పుడు మూడు వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా రాయలసీమ ఏరియాలో నాన్ రాజమౌళి మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన బ్లాక్ బస్టర్ హిట్ దేవర(Devara Part 1) సినిమా టోటల్ రన్…
కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. సినిమా రిలీజ్ టైంలో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో సీడెడ్ లో టార్గెట్ ను అందుకుంటుందో లేదో అని డౌట్ వచ్చినా కూడా ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమా…
సీడెడ్ లో వాల్యూ బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ ని అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు లాభాలలోకి ఎంటర్ అవ్వగా ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న దేవర టోటల్ రన్ షేర్ ని క్రాస్ చేసింది. దేవర సినిమా టోటల్ రన్ లో…
రాయలసీమ ఏరియాలో 31.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇప్పుడు 3 వారాలలో పుష్ప2 మూవీ దేవర మూవీ షేర్ ని క్రాస్ చేసి ఆర్ ఆర్ ఆర్ మరియు బాహుబలి2 సినిమాల తర్వాత ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. లాంగ్ రన్ లో పుష్ప2 మూవీ ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని ఇక్కడ అందుకుంటుందో చూడాలి ఇక…