బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఊహకందని రికార్డులతో బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. సినిమా తెలుగు లో ఏ రేంజ్ లో వీర విహారం చేసిందో హిందీ లో అంతకుమించి డబుల్ రేంజ్ లో..
వీర లెవల్ లో కుమ్మేసింది….రిలీజ్ అయిన రోజు నుండి అక్కడ సినిమా సృష్టించిన కలెక్షన్స్ రికార్డ్ మరో లెవల్ లో ఉండగా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన పుష్ప2 మూవీ టోటల్ రన్ లో అక్కడ ఊహకందని రికార్డులను నమోదు చేసి ఇప్పుడు పరుగును పూర్తి చేసుకుంది.
హిందీ లో మొదటి రోజు 72 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యి మొదలైన జాతర లాంగ్ రన్ లో చరిత్ర లో నిలిచి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకునే టైంకి 830 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ ఇండస్ట్రీ రికార్డ్ ను సృష్టించింది.
ఒకసారి సినిమా హిందీ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Pushpa2TheRule Hindi Day Wise Sensational Collections
👉Day 1 – 72CR
👉Day 2 – 59CR
👉Day 3 – 74CR
👉Day 4 – 86CR
👉Day 5 – 48CR
👉Day 6 – 36CR
👉Day 7 – 31.50CR
1st Week Net collections – 406.50CR NET
👉Day 8 – 27CR
👉Day 9 – 27.50CR
👉Day 10 – 46.50CR
👉Day 11 – 54CR
👉Day 12 – 20.50CR
👉Day 13 – 19.50CR
👉Day 14 – 17.00CR
2nd Week Net collections – 212CR NET
👉Day 15 – 14.00CR
👉Day 16 – 12.50CR
👉Day 17 – 20.50CR
👉Day 18 – 27CR
👉Day 19 – 11.75CR
👉Day 20 – 11.50CR
👉Day 21 – 15.50CR
3rd Week Net collections – 112.75CR NET
👉Day 22 – 9CR
👉Day 23 – 7CR
👉Day 24 – 10.25CR
👉Day 25 – 12.25CR
👉Day 26 – 6.25CR
👉Day 27 – 7.00CR
👉Day 28 – 10.50CR
4th Week Net collections – 62.25CR NET
👉Day 29 – 4.70CR
👉Day 30 – 3CR
👉Day 31 – 5CR
👉Day 32 – 6CR
👉Day 33 – 1.95CR
👉Day 34 – 1.60CR
👉Day 35 – 1.50CR
5th Week Net collections – 23.75CR NET
6th Week Net collections – 8.05CR NET
Remaining Weeks Collections – 4.80CR NET
Total Collections – 830.10CR NET(965CR~ GROSS)💥💥💥💥
రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో అనేక రికార్డులతో మాస్ భీభత్సం సృష్టించిన పుష్ప2 మూవీ ఎపిక్ రాంపెజ్ ను పూర్తి చేసుకుని ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులతో విరుచుకుపడింది…. ఈ రికార్డ్ ను ఇప్పట్లో అక్కడ బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పాలి….
Fake collections lanja kodakalara