Home గాసిప్స్ బ్రేకింగ్ న్యూస్…పుష్ప2 ఔట్….బిగ్గెస్ట్ అప్ సెట్ ఇది!

బ్రేకింగ్ న్యూస్…పుష్ప2 ఔట్….బిగ్గెస్ట్ అప్ సెట్ ఇది!

0

ఈ ఇయర్ ఇండస్ట్రీకి పెద్దగా కలిసి రావడం లేదు…ఇయర్ మొదట్లో మంచి హిట్ ఒకటి పడగా తర్వాత సమ్మర్ లో ఓ సాలిడ్ హిట్ పడింది. పూర్తి సమ్మర్ చప్పగా సాగింది…ఎలక్షన్స్ అయిపోయాయి. ఇక సెకెండ్ ఆఫ్ లో అయినా వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకున్నా ఆల్ రెడీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ…

చిన్న సినిమా అన్నారు….10 రెట్లు ఏంటి సామి…అరాచకం ఇదీ!!
OG మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది….ఇక ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అయిన అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుండగా ఆ సినిమా మీద ఉన్న క్రేజ్ తో ఇతర సినిమాలు ఏవి కూడా పోటికి కూడా రాలేదు…

దాంతో ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రిలీజ్ డేట్ కి వస్తూ ఉండటంతో రికార్డులు ఖాయమని అనుకోగా ఇప్పుడు సడెన్ గా సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవ్వడం లేదని తెలుస్తుంది… సినిమా షూటింగ్ ఇంకా బాలెన్స్ ఉండటం, VFX వర్క్ కూడా ఇంకా ఫైనల్ ఔట్ పుట్ రావాల్సి ఉండటం, కొన్ని సీన్స్ ని మేకర్స్ రీ షూట్ చేయాల్సి ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉండగా…

హనుమాన్: 31 కోట్ల టార్గెట్….టోటల్ వరల్డ్ వైడ్ గా వచ్చింది ఇది…చరిత్రకెక్కిన భీభత్సం!
ఇవన్నీ అయ్యే సరికి జులై ఎండ్ వరకు టైం పట్టే అవకాశం ఉండటంతో ప్రమోషన్స్ కి రిలీజ్ కి టైం ఉండకపోవడంతో సినిమా ఇప్పుడు ఆగస్టు 15న వచ్చే అవకాశం చాలా తక్కువే అని తెలుస్తూ ఉండగా ఇదే విషయానికి బాలీవుడ్ మేకర్స్ కి టీం ఒక నోట్ లో చెప్పినట్లు తెలుస్తుంది…దాంతో బాలీవుడ్ లో ఆ వీకెండ్ లో సడెన్ గా ఇప్పుడు…

వరుస పెట్టి సినిమాల రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేస్తూ ఉండగా సౌత్ లో కూడా రిలీజ్ డేట్స్ కోసం వెతుకుతున్న కొన్ని నోటబుల్ మూవీస్ ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రిలీజ్ డేట్ కి వచ్చి పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తుంది అనుకున్న పుష్ప2 ఆడియన్స్ ను ఫ్యాన్స్ ను భారీగా అప్ సెట్ చేయబోతుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here