Home టోటల్ కలెక్షన్స్ హనుమాన్: 31 కోట్ల టార్గెట్….టోటల్ వరల్డ్ వైడ్ గా వచ్చింది ఇది…చరిత్రకెక్కిన భీభత్సం!

హనుమాన్: 31 కోట్ల టార్గెట్….టోటల్ వరల్డ్ వైడ్ గా వచ్చింది ఇది…చరిత్రకెక్కిన భీభత్సం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం ఎపిక్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా హనుమాన్(HanuMan Movie) సంక్రాంతికి భారీ పోటిలో రిలీజ్ అవ్వగా సినిమా జస్ట్ బ్రేక్ ఈవెన్ అయినా చాలు అనుకుని రిలీజ్ అవ్వగా ఊహకందని రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న హనుమాన్ మూవీ…

రన్ కంప్లీట్ అయ్యే టైంకి టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది. తెలుగు వర్షన్ టోటల్ రన్ లో 27.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 99.60 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

హిందీలో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సెన్సేషనల్ కలెక్షన్స్ తో పరుగును పూర్తి చేసుకుంది. ఓవరాల్ గా సినిమా ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…..

HanuMan Movie 15 Days Total WW Collections!

HanuMan Movie Total World Wide Collections(INC GST)
👉Nizam: 39.25Cr
👉Ceeded: 11.62Cr
👉UA: 12.30Cr
👉East: 8.09Cr
👉West: 5.28CR
👉Guntur: 6.35CR
👉Krishna: 4.70Cr
👉Nellore: 2.51Cr
AP-TG Total:- 90.10CR(149.00CR~ Gross)
👉KA:- 12.40Cr
👉Hindi+ROI: 25.80Cr
👉OS: 29.30Cr****
Total WW:- 157.60CR(296.50CR~ Gross)

మొత్తం మీద 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద హనుమాన్ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 127.10 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది….తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను ఈ సినిమా దక్కించుకుంది. టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో హనుమాన్ సినిమా ఒకటిగా నిలిచింది అని చెప్పొచ్చు.

HanuMan Movie 2 Weeks (14 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here