Home న్యూస్ మమ్మోత్ పుష్ప2 రిలీజ్ డేట్ ఇదే….ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్ పక్కా!!

మమ్మోత్ పుష్ప2 రిలీజ్ డేట్ ఇదే….ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్ పక్కా!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప(Pushpa The Rise) ఊహకందని విజయాన్ని సొంతం చేసుకోవడం, అన్ని చోట్లా ఎక్స్ లెంట్ రీచ్ ను సొంతం చేసుకోగా హిందీలో ఈ సినిమా రీచ్ మరో లెవల్ లోకి వెళ్లిపోవడంతో…

Pushpa 8 Days Total Collections

పార్ట్2 ఎప్పుడు వచ్చినా కూడా ఆల్ టైం రికార్డులతో మెంటల్ మాస జాతర ఖాయమని అందరూ అనుకుంటూ ఉండగా ఇప్పుడు పెర్ఫెక్ట్ డేట్ ని ఫిక్స్ చేశారు మేకర్స్… సినిమా వచ్చే ఏడాది నేషనల్ హాలిడే రోజున సినిమా రిలీజ్ కాబోతుంది.

సినిమా రిలీజ్ ముందు మార్చ్ టైం లో ఉంటుంది అన్న టాక్ వినిపించినా కూడా ఇప్పుడు అఫీషియల్ గా సినిమా రిలీజ్ డేట్ వచ్చే ఏడాది ఆగస్ట్ లో ఇండిపెండెన్స్ డే హాలిడే రోజున రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేశారు మేకర్స్…

Pushpa 11 Days Total Collections

వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ఈ సినిమా ఆ డేట్ లో రిలీజ్ కాబోతో ఉండగా ఆ టైంలో పుష్ప2(Pushpa The Rule Release Date) బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ సినిమాకి పోటిగా మరే సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నా కూడా…

అది భారీ ఎదురుదెబ్బనే ఆయా సినిమాలకు సొంతం అయ్యేలా చేసే అవకాశం ఉంది. పుష్ప2 కి ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here