Home గాసిప్స్ ఇది ఎవ్వరూ ఊహించని షాక్….షాకింగ్ డిసిషన్ తీసుకున్న రామ్ చరణ్!!

ఇది ఎవ్వరూ ఊహించని షాక్….షాకింగ్ డిసిషన్ తీసుకున్న రామ్ చరణ్!!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ తో పాటు నిర్మాతగా మెగాస్టార్ అప్ కమింగ్ మూవీస్ ని మ్యానేజ్ చేస్తున్నాడు… రెండు పనులు కూడా అదరగొట్టేస్తున్న రామ్ చరణ్ ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రం ఒకింత షాక్ ని కలిగిస్తున్నాయి అని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత…

ఒకపక్క ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ విషయం లో సాలిడ్ గా సెట్ చేసుకుని దుమ్ము లేపగా జక్కన్న తర్వాత మూవీ మహేష్ బాబు తో చేయబోతున్నాడు. కానీ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీస్ లో 2 స్పెషల్ గెస్ట్ రోల్స్ చేయబోతుండగా…

తర్వాత చేసే సోలో మూవీ కూడా మంచి కాంబినేషన్ సెట్ చేస్తాడు అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ కొత్త డైరెక్టర్ తో “సభకి నమస్కారం” అనే డిఫెరెంట్ మూవీ ని ప్లాన్ చేస్తున్నాడు అన్న టాక్ ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇంకా రాలేదు కానీ…

దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం బిగ్ డైరెక్టర్స్ తో క్రేజీ మూవీస్ ఎక్స్ పెర్ట్ చేస్తున్నారు కానీ రామ్ చరణ్ ఇలా షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేవి తెలియాల్సి ఉండగా స్టొరీ అంత భాగా నచ్చడం వలెనే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అంటున్నారు.

త్వరలోనే తన అప్ కమింగ్ మూవీ గురించిన నిర్ణయం అఫీషియల్ గా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ రామ్ చరణ్ కి కథలు వినిపించగా రామ్ చరణ్ మెచ్చిన కథ ఇదే అని అంటున్నారు. మరి ఇదే సినిమా ను అనౌన్స్ చేస్తాడా వేరే డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేస్తాడో చూడాలి మరి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here