Home న్యూస్ 14.5 కోట్ల టార్గెట్….2 వారాలలో వచ్చింది ఇది…రామ్ మాస్ పవర్!

14.5 కోట్ల టార్గెట్….2 వారాలలో వచ్చింది ఇది…రామ్ మాస్ పవర్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బెస్ట్ రికార్డుల బెండు తీసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ ది ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా డిలే తర్వాత సంక్రాంతి బరిలో ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది, పండగ టైం లో కలెక్షన్స్ సూపర్ సాలిడ్ గా రావడం తో…

RED The Film 1st Week Total Worldwide Collections!

సినిమా 4 రోజుల లోపే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక తర్వాత స్టడీ కలెక్షన్స్ ని సెకెండ్ వీకెండ్ దాకా కొనసాగించిన ఈ సినిమా తర్వాత స్లో వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి స్లో డౌన్ అయింది.. వర్కింగ్ డేస్ లో సినిమా టాక్ ఎఫెక్ట్ వలన…

RED The Film 8 Days Total Worldwide Collections!

స్లో డౌన్ అయిన సినిమా 14 వ రోజు 5 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. ఇక అంతకన్నా ముందు 12 వ రోజు 11 లక్షల షేర్ ని 13 వ రోజు రిపబ్లిక్ హాలిడే ఉండటంతో 20 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగలిగింది. ఇక మొత్తం మీద 2 వారాల తర్వాత…

RED The Film 9 Days Total Worldwide Collections!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.41Cr
👉Ceeded: 3.22Cr
👉UA: 2.13Cr
👉East: 1.60Cr
👉West: 1.60Cr
👉Guntur: 1.28Cr
👉Krishna: 1.21Cr
👉Nellore: 96L
AP-TG Total:- 18.41CR (31.72Cr Gross~)
Ka+ROI : 82L Approx
OS: 37L Approx
Total: – 19.60Cr(35.10Cr~ Gross)(Updated)
ఇదీ సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండు వారలను పూర్తీ చేసుకున్న తర్వాత సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 14 కోట్లకు అమ్మగా…

RED The Film 10 Days Total Worldwide Collections!

సినిమా 14.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద ఇప్పుడు 2 వారాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ మీద 5.10 కోట్ల ప్రాఫిట్ ను దక్కించుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ వీకెండ్ కొంచం గట్టిగా హోల్డ్ చేస్తే ఫైనల్ కలెక్షన్స్ ఇప్పుడు 20 కోట్ల రేంజ్ కి చేరుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

RED The Film 11 Days Total Worldwide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here