Home న్యూస్ రామ్ స్కంద OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే…!!

రామ్ స్కంద OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే…!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రెండు వారాలను పూర్తి చేసుకుంది. సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా…

ఓవరాల్ గా ఉన్నంతలో మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ నే చూపించి కలెక్షన్స్ పరంగా సాలిడ్ గానే జోరు చూపించినా కూడా ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇంకా చాలా దూరమే పరుగును కొనసాగించాల్సిన అవసరం ఉంది.

అదే టైంలో ఇక కొత్త సినిమాల వలన థియేటర్స్ ని మరింతగా కోల్పోయే అవకాశం ఉన్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందని సమాచారం. సినిమా డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు సొంతం చేసుకోగా…

సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి డేట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. సినిమా డిజిటల్ రిలీజ్… సినిమా రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన సినిమా డిజిటల్ రిలీజ్ ఈ నెల…

27న డిజిటల్ రిలీజ్ కాబోతుందని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇక డిజిటల్ రిలీజ్ వరకు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక డిజిటల్ రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here