మాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి భారీగా మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో ఆ ఇంపాక్ట్ సినిమా ఓపెనింగ్స్ పై కూడా గట్టి ఇంపాక్ట్ నే క్రియేట్ చేయగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది ఈ సినిమా….
తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 1.5 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా మొత్తం మీద 1.17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఏరియాల వారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 46L
👉Ceeded: 21L
👉UA: 14L
👉East: 9L
👉West: 6L
👉Guntur: 8L
👉Krishna: 8L
👉Nellore: 5L
AP-TG Total:- 1.17CR(2.20CR~ Gross)
👉Ka+ROI+OS: 10L~
Total WW Collections– 1.27CR(2.45CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14.50 కోట్ల బిజినెస్ కి 15.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 13.93 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.