Home న్యూస్ రామబాణం బిజినెస్, థియేటర్స్ కౌంట్…క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

రామబాణం బిజినెస్, థియేటర్స్ కౌంట్…క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0

మాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం సినిమా ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం భారీ లెవల్ లోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా గోపీచంద్ కి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అన్న నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. సినిమా ఓవరాల్ గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 

👉Nizam – 210
👉Ceeded – 110
👉Andhra – 300
AP TG – 620~
👉KA+ROI – 60
👉OS – 160~
Total WW – 840+
ఓవరాల్ గా ఇది మొత్తం మీద రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్క. ఇక రామబాణం సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ బిజినెస్ వివరాలను ఒకసారి గమనిస్తే…

👉Nizam: 4.5Cr
👉Ceeded: 2Cr
👉Andhra: 6Cr
AP-TG Total:- 12.50CR
👉Ka+ROI: 0.8Cr
👉OS: 1.20Cr
Total WW Business– 14.50CR( Break Even – 15.20CR~)
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 15.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

సినిమా గోపీచంద్ మరియు శ్రీవాస్ ల కాంబినేషన్ లో లక్ష్యం మరియు లౌక్యం లాంటి బ్లాక్ బస్టర్ ల తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here