బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ క్రాక్ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ తర్వాత చేసిన సినిమాలు ఖిలాడీ ఇప్పుడు రామారావ్ ఆన్ డ్యూటీ రెండూ కూడా ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఖిలాడీ అయినా కొద్దో గొప్పో బెటర్ అనిపించుకుంది కానీ రామారావ్ ఆన్ డ్యూటీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచి శాకిచ్చింది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీజనబుల్ టార్గెట్ తోనే బరిలోకి దిగినప్పటికీ కూడా సినిమా లో కంటెంట్ జనాలకు మినిమమ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ కలెక్షన్స్ రూపంలో సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద….
17.20 కోట్ల రేంజ్ లో వర్త్ బిజినెస్ ను సొంతం చేసుకోగా 18 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా ట్రిపుల్ డిసాస్టర్ గా నిలిచి భారీ నష్టాలను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది…. ఒక సారి రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా…
ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 1.43Cr
👉Ceeded: 73L
👉UA: 65L
👉East: 42L
👉West: 21L
👉Guntur: 37L
👉Krishna: 34L
👉Nellore: 16L
AP-TG Total:- 4.31CR(7.40Cr~ Gross)
👉KA+ ROI: 0.37Cr
👉OS: 52L
Total World Wide: 5.20CR(9.25CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా ఫైనల్ కలెక్షన్స్. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో కేవలం 5.20 కోట్లు మాత్రమే రికవరీ చేసి ఏకంగా 12.50 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ డిసాస్టర్ గా నిలిచి రవితేజ కి బాక్ టు బాక్ డిసాస్టర్స్ సొంతం అయ్యేలా చేసింది. ఇక రవితేజ ఏ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.