యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) నటించిన రీసెంట్ మూవీ రంగబలి(Rangabali) సినిమా మీద మంచి ఆశలు హీరో పెట్టుకోగా సినిమా ఫస్టాఫ్ వరకు కామెడీ బాగానే వర్కౌట్ కూడా అయినా సెకెండ్ ఆఫ్ అంచనాలను అందుకొక పోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఓపెనింగ్ డే నుండి జస్ట్ ఓకే అనిపించే రేంజ్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది… కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 5.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 6.20 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది…
కానీ మొదటి వీకెండ్ లో పెద్దగా గ్రోత్ లేకుండా యావరేజ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయింది. దాంతో టోటల్ రన్ లో కేవలం 3.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది.
ఒకసారి సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Rangabali Total Box Office Collections report
👉Nizam: 1.18Cr
👉Ceeded: 36L
👉UA: 45L
👉East: 30L
👉West: 20L
👉Guntur: 26L
👉Krishna: 29L
👉Nellore: 15L
AP-TG Total:- 3.19CR(6.45Cr~ Gross)
👉KA+ROI+OS – 66L~
Total WW Collections – 3.85CR(8.00CR~ Gross)
టోటల్ గా 6.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సినిమా 3.85 కోట్లు మాత్రమే రికవరీ చేసి టోటల్ గా 2.35 కోట్ల రేంజ్ లో నష్టాన్ని సొంతం చేసుకుని పరుగును డిసాస్టర్ గా పూర్తి చేసుకుంది ఇప్పుడు. ఓవరాల్ గా నాగశౌర్య ఖాతాలో ఈ సినిమా మరో ఫ్లాఫ్ మూవీ గా మిగిలిపోయింది ఇప్పుడు.