టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం భారీ అంచనాల నడుమ సమ్మర్ రేసు లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా కి దక్కిన అల్ట్రా పాజిటివ్ టాక్ పవర్ తో సినిమా అల్టిమేట్ కాంపిటీషన్ ను కూడా ఎదురుర్కొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సాధించింది.
టోటల్ రన్ లో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఒక సారి సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…
Nizam 28.9 Crs
Ceded 17.70 Crs
East 8.31 Crs
Guntur 8.9 Crs
Nellore 3.56 Crs
Krishna 7.3 Crs
UA 13.80Crs
West 6.8 Crs
Total Share : 95.27 Crs
Karnataka : 9.21 Cr
ROI : 2.70Cr
Overseas : 17.65Cr
Overflows : 2.70Cr
Total share : 127.53Crs
సినిమాను 80 కోట్లకు అమ్మగా 81 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 47 కోట్ల లాభం దక్కించుకుని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం బిగ్గెస్ట్ లాభాలను దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా.