Home న్యూస్ ఉస్తాద్ ఊచకోత…166.50 కోట్ల మెంటల్ మాస్ జాతర!!

ఉస్తాద్ ఊచకోత…166.50 కోట్ల మెంటల్ మాస్ జాతర!!

0
Ram Pothineni Recent movies Pre Release Business Details
Ram Pothineni Recent movies Pre Release Business Details

ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) ఎప్పటి నుండో మాస్ లో మంచి హిట్ కోసం ఎదురు చూడగా 2019 టైంలో చేసిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాలే కాగా రెడ్ మూవీ తర్వాత…

చేసిన 2 సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. కానీ బిజినెస్ పరంగా మాత్రం సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటున్న రామ్ పోతినేని ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) సినిమాతో…

మరోసారి మాస్ రచ్చ చేయబోతూ ఉండగా ఈ సినిమా ఇప్పుడు రామ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ బిజినెస్ ను సొంతం చేసుకుని భీభత్సం సృష్టించింది….48 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా..

రామ్ నటించిన రీసెంట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇపుడు ఏకంగా 166.50 కోట్ల మార్క్ ని దాటేయగా మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టంట్ బిజినెస్ తో రచ్చ లేపుతున్నాడు రామ్ పోతినేని…ఒకసారి తన రీసెంట్ మూవీస్…

ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#RamPothineni Recent Movies Business
👉#DoubleiSmart – 48CR******
👉#Skanda – 46.20CR
👉#TheWarriorr – 38.10CR
👉#REDTheFilm – 14CR~
👉#iSmartShankar – 20.28CR
👉#HelloGuruPremaKosame – 24CR

టోటల్ గా లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు 166.58 కోట్ల మార్క్ ని అందుకోగా యావరేజ్ గా 1 సినిమాకి 33.31 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక కెరీర్ బెస్ట్ బిజినెస్ ను అందుకున్న డబుల్ ఇస్మార్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి…. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here