Home న్యూస్ రవితేజ “ఈగిల్” టోటల్ బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే!!

రవితేజ “ఈగిల్” టోటల్ బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే!!

1

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగిల్(Eagle Movie) ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ముందు సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా కూడా ఇతర సినిమాల కోసం రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఈ వీకెండ్ లో రిలీజ్ కానుంది.

ఇక రవితేజ తన ప్రీవియస్ 2 మూవీస్ తో ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేక పోయాడు, టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao Movie) రవితేజ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని రిజల్ట్ ఏమాత్రం అంచనాలను అందుకోలేదు, ఇలాంటి టైంలో ఈగిల్ మూవీ కి రీజనబుల్ రేంజ్ లో…

ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 21 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఏరియాల వారిగా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…

#Raviteja #Eagle WW Pre Release Business(Valued)
👉Nizam: 6Cr
👉Ceeded: 2.5Cr
👉Andhra: 8.5Cr
AP-TG Total:- 17CR
👉KA+ROI: 2Cr
👉OS – 2Cr
Total WW: 21CR(BREAK EVEN – 22CR~)

మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీతని దాటాలి అంటే మినిమమ్ 22 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మంచి టాక్ వస్తే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here