బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ లో ముందు వచ్చిన క్రాక్ మాస్టర్ లు బ్రేక్ ఈవెన్ అవ్వగా సంక్రాంతి రోజున వచ్చిన రెడ్ మరియు అల్లుడు అదుర్స్ సినిమాల పరిస్థితి ఆసక్తిగా మారింది. సినిమాలు రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర వేటికవే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెడ్ మూవీ సెన్సేషనల్ గా హోల్డ్ చేసి దుమ్ము దుమారం చేసింది. అల్లుడు అదుర్స్ యావరేజ్ కలెక్షన్స్ ని సాధించింది..
ముందుగా రెడ్ మూవీ విషయానికి వస్తే… మూడో రోజు మరోసారి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా. స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి 2.71 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే…
👉Nizam: 92L
👉Ceeded: 48L
👉UA: 32L
👉East: 25L
👉West: 17L
👉Guntur: 18L
👉Krishna: 21L
👉Nellore: 18L
AP-TG Total:- 2.71CR (5.20Cr Gross~)
ఇక సినిమా మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.43Cr
👉Ceeded: 2.21Cr
👉UA: 1.17Cr
👉East: 1.06Cr
👉West: 1.21Cr
👉Guntur: 81L
👉Krishna: 78L
👉Nellore: 68L
AP-TG Total:- 12.35CR (21.20Cr Gross~)
Ka+ROI : 60L Approx
OS: 26L Approx
Total: – 13.21Cr(23.10Cr~ Gross)
సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5 కోట్లు అవ్వగా మరో 1.29 కోట్ల షేర్ ని సినిమా సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ రోజు తో అది పూర్తీ అవ్వడం ఖాయం…
ఇక అల్లుడు అదుర్స్ సినిమా కి థియేటర్స్ చాలినన్ని ఇచ్చినా కానీ కలెక్షన్స్ యావరేజ్ లెవల్ లోనే ఉన్నాయి. మరోసారి కోటి రేంజ్ షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. మొత్తం మీద 3 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ ని గమనిస్తే…
👉Nizam: 23L
👉Ceeded: 20L
👉UA: 26L
👉East: 14.2L
👉West: 7L
👉Guntur: 6.3L
👉Krishna: 5L
👉Nellore: 5.2L
AP-TG Total:- 1.07CR (1.70Cr Gross~)
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.78Cr
👉Ceeded: 1.13Cr
👉UA: 94L
👉East: 32L
👉West: 35L
👉Guntur: 35L
👉Krishna: 18L
👉Nellore: 16L
AP-TG Total:- 5.21CR (8.57Cr Gross~)
KA+ROI: 9L
OS: 4L
Total:- 5.34Cr(7.83Cr~ Gross)
సినిమా టోటల్ టార్గెట్ 9.8 కోట్లు కాగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 4.46 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఈ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి ఇక… ఇక ఆదివారం రోజున కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…