బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 14 న పోటి పడ్డ రామ్ రెడ్ మూవీ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ రెండూ కూడా మొదటి రాజు ఓపెనింగ్స్ పరంగా కుమ్మేశాయి. రామ్ రెడ్ మూవీ అయితే భారీ పోటి లో రికార్డ్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఇక బెల్లంకొండ అల్లుడు అదుర్స్ మంచి ఓపెనింగ్స్ ని అందుకోగా రెండో రోజు కూడా రెండు సినిమాలు బాగానే కలెక్షన్స్ ని అందుకోగా రెడ్ మూవీ దుమ్ము దుమారం చేసే కలెక్షన్స్ ని సాధించింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెడ్ మూవీ 4.17 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.. సినిమా సాధించిన ఏరియాల వారి షేర్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 1.47Cr
👉Ceeded: 63L
👉UA: 36L
👉East: 45L(21L hires)
👉West: 58L(42L hires)
👉Guntur: 21L
👉Krishna: 25L
👉Nellore: 22L
AP-TG Total:- 4.17CR (7.10Cr Gross~)(63L Hires)
ఇక రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
👉Nizam: 3.51Cr
👉Ceeded: 1.73Cr
👉UA: 85L
👉East: 81L
👉West: 1.04Cr
👉Guntur: 63L
👉Krishna: 57L
👉Nellore: 50L
AP-TG Total:- 9.64CR (16Cr Gross~)
Ka+ROI : 51L Approx
OS: 23L Approx
Total: – 10.38Cr(17.60Cr~ Gross)
సినిమా బిజినెస్ లెక్క మారి ఇప్పుడు 14 కోట్లు అవ్వగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5 కోట్లు అయింది. ఇప్పుడు సినిమా క్లీన్ హిట్ కి మరో 4.12 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రోజు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా 1.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా సినిమా… ఆ అంచనా మించి బాక్స్ ఆఫీస్ దగ్గర 1.37 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది,… ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 0.41L
👉Ceeded: 32L
👉UA: 28L
👉East: 8L
👉West: 7L
👉Guntur: 10L
👉Krishna: 6L
👉Nellore: 5L
AP-TG Total:- 1.37CR (2.22Cr Gross~)
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.55Cr
👉Ceeded: 93L
👉UA: 68L
👉East: 18L
👉West: 28L
👉Guntur: 28L
👉Krishna: 13L
👉Nellore: 11L
AP-TG Total:- 4.14CR (6.87Cr Gross~)
KA+ROI: 7L
OS: 4L
Total:- 4.25Cr(6.10Cr~ Gross)
సినిమా బిజినెస్ కూడా 2 కోట్ల వరకు ఓన్ రిలీజ్ అని చెప్పగా..ఇప్పుడు బిజినెస్ 9.4 కోట్లు కాగా సినిమా 9.8 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది… అంటే 2 రోజుల కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 5.55 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ని సాధిస్తుంది. ఇక 2 సినిమాల మూడో రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.