బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యి 40 రోజులు పూర్తీ అవ్వగా సినిమా రిలీజ్ అయిన రోజు నుండి 38 రోజుల పాటు ప్రతీ రోజూ నాన్ స్టాప్ కోటి రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా 39వ రోజు ఈ రికార్డ్ ట్రెండ్ కి బ్రేక్ పడింది. మళ్ళీ తిరిగి 40 వ రోజు కోటికి పైగా గ్రాస్ ను అందుకుని కుమ్మేసింది సినిమా…
ఒకసారి సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే….
Day 1 WW Share – 135Cr(235cr+ Gross)
Day 2 WW Share – 67.44Cr(121cr~ Gross)
Day 3 WW Share – 78.73Cr(140cr~ Gross)
Day 4 WW Share – 35.88Cr(69cr~ Gross)
Day 5 WW Share – 31.13Cr(60cr~ Gross)
Day 6 WW Share – 23.19Cr(45cr~ Gross)
Day 7 WW Share – 21.48Cr(40cr~ Gross)
Day 8 WW Share – 22.03Cr(41cr~ Gross)
Day 9 WW Share – 37.12Cr(69cr~ Gross)
Day 10 WW Share – 44.80Cr(80cr~ Gross)
Day 11 WW Share – 12.68Cr(20cr~ Gross)
Day 12 WW Share – 11.58Cr(18.50cr~ Gross)
Day 13 WW Share – 7.44Cr(14.50cr~ Gross)
Day 14 WW Share – 6.71Cr(14cr~ Gross)
Day 15 WW Share – 5.90Cr(13cr~ Gross)
Day 16 WW Share – 10.40Cr(23cr~ Gross)
Day 17 WW Share – 12.91Cr(26.35cr~ Gross)
Day 18 WW Share – 4.03Cr(10.15cr~ Gross)
Day 19 WW Share – 2.66Cr(6.50cr~ Gross)
Day 20 WW Share – 1.87Cr(4.25cr~ Gross)
Day 21 WW Share – 2.91Cr(6.65cr~ Gross)
Day 22 WW Share – 2.93Cr(7.00cr~ Gross)
Day 23 WW Share – 2.87Cr(7.00cr~ Gross)
Day 24 WW Share – 4.35Cr(11.00cr~ Gross)
Day 25 WW Share – 2.04Cr(5.00cr~ Gross)
Day 26 WW Share – 2.01Cr(4.90cr~ Gross)
Day 27 WW Share – 1.36Cr(2.80cr~ Gross)
Day 28 WW Share – 1.18Cr(2.60cr~ Gross)
Day 29 WW Share – 1.36Cr(2.90cr~ Gross)
Day 30 WW Share – 1.55Cr(3.30cr~ Gross)
Day 31 WW Share – 3.02Cr(6.55cr~ Gross)
Day 32 WW Share – 1.02Cr(2.45cr~ Gross)
Day 33 WW Share – 0.60Cr(1.50cr~ Gross)
Day 34 WW Share – 0.63Cr(1.50cr~ Gross)
Day 35 WW Share – 0.45Cr(1.20cr~ Gross)
Day 36 WW Share – 0.68Cr(1.60cr~ Gross)
Day 37 WW Share – 0.77Cr(1.80cr~ Gross)
Day 38 WW Share – 1.02Cr(2.20cr~ Gross)
Day 39 WW Share – 0.37Cr(0.85cr~ Gross)
Day 40 WW Share – 0.87Cr(1.90cr~ Gross)
Total WW: 604.93CR(Gross- 1125.05CR~)
ఇలా సంచలన కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.