Home న్యూస్ జపాన్ లో ఆ క్రేజీ హాలీవుడ్ మూవీ కలెక్షన్స్ ని క్రాస్ చేసిన RRR….అరాచకం ఇది!!

జపాన్ లో ఆ క్రేజీ హాలీవుడ్ మూవీ కలెక్షన్స్ ని క్రాస్ చేసిన RRR….అరాచకం ఇది!!

0

జపాన్ లో రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 135 రోజులు అయిపోయినా ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆల్ రెడీ ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని ఎవ్వరి ఊహకలకు కూడా అందని రేంజ్ లో బీట్ చేసి అత్యంత భారీ టార్గెట్ ను అప్ కమింగ్ మూవీస్ కి సెట్ చేసింది. ఈ క్రమంలో సినిమా ఇప్పటి వరకు…

RRR Movie 4 Days Total World Wide Collections!

అక్కడ సాధించిన కలెక్షన్స్ లెక్క ఆల్ మోస్ట్ 1.2 బిలియన్ జపాన్ యెన్స్ మార్క్ ని అందుకోగా ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 74 కోట్ల రేంజ్ కి చేరువ అయ్యే రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని ఊచకోత కోసింది..

RRR Movie 6 Days Total World Wide Collections!

ఇక సినిమా ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు 2022 లో హాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన క్రేజీ మూవీస్ లో ఒకటైన బ్యాట్ మెన్ సినిమా జపాన్ టోటల్ కలెక్షన్స్ ని బీట్ చేసి సంచలనం సృష్టించింది. బ్యాట్ మెన్ సినిమా టోటల్ రన్ లో జపాన్ లో…

8.9 మిలియన్ డాలర్స్ ను వసూల్ చేసింది. ఇప్పుడు ఆ కలెక్షన్స్ ని ఆల్ మోస్ట్ బీట్ చేసిన RRR మూవీ ఎపిక్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా ఆస్కార్ బరిలో నిలవడంతో మళ్ళీ జోరు చూపించి లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలను ఇంకా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఈ సినిమా కి.

RRR Movie 5 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here