బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జపాన్ లో ఆల్ మోస్ట్ 2 నెలలుగా పరుగును కొనసాగిస్తూ దుమ్ము లేపుతూ ఇప్పటికీ మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండగా లాంగ్ రన్ ఇంకా ఉండే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా….
మొత్తం మీద ఇప్పటి వరకు అక్కడ 425M యెన్స్ మార్క్ ని క్రాస్ చేయగా లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి. ఇక ఈ కలెక్షన్స్ తో కలిపి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు ఎంత వరకు ఉంటాయి అన్నది ఆసక్తిగా మారగా ఇండియన్ కరెన్సీలో జపాన్ కలెక్షన్స్ లెక్క ఆల్ మోస్ట్…
27 కోట్ల దాకా గ్రాస్ మార్క్ ని అందుకోగా ఆ కలెక్షన్స్ ని RRR టోటల్ కలెక్షన్స్ తో కలిపితే…
AP-TG Total:- 272.31CR(415.00CR~ Gross)
👉KA: 44.50Cr (83.40Cr Gross)
👉Tamilnadu: 38.90Cr (77.25Cr Gross)
👉Kerala: 11.05Cr (24.25Cr Gross)
👉Hindi: 134.50Cr (326Cr Gross)
👉ROI: 9.30Cr (18.20Cr Gross)
👉OS – 103.50Cr (208.30Cr Gross)
Total WW: 614.06CR(Gross- 1152.40CR~)
👉JAPAN – 27.00CR( 2 Months)*****
WW TOTAL GROSS: 1179.40CR GROSS
ఇదీ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా జపాన్ కలెక్షన్స్ తో కలిపి సొంతం చేసుకున్న గ్రాస్ లెక్క… జపాన్ లో ఫైనల్ రన్ లో ఇంకా కలెక్షన్స్ యాడ్ అయ్యే అవకాశం ఉండగా చైనాలో కూడా రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అది జరిగితే అక్కడి కలెక్షన్స్ తో లెక్క మరింత పెరిగే అవకాశం ఉంటుంది.