టాలీవుడ్ తో పాటు ఇప్పుడు ఇండియా వైడ్ గా సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ ఆడియన్స్ ముందుకు 25న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా సినిమా సెన్సార్ పనులను ఎప్పుడో పూర్తీ చేసుకోగా U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా రన్ టైం 3 గంటల 2 నిమిషాల లెంత్ ఉండగా అందులో ఫస్టాఫ్ 1 గంటా 38 నిముషాలు సెకెండ్ ఆఫ్ 1 గంటా 24 నిమిషాల….
లెంత్ తో ఉంటుందని సమచారం… ఇక సెన్సార్ వాళ్ళ నుండి సినిమా కి ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది…. ఆ టాక్ వింటుంటే కచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ సంచలనాలు నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని అంటున్నారు… ఫస్టాఫ్ కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పడుతుందని…
కానీ హీరోల ఫ్రెండ్ షిప్ ఆ బ్యాక్ స్టొరీ పర్వాలేదు అనిపించేలా సాగుతూ అసలు సమస్యలోకి ఎంటర్ అయ్యి ఇంటర్వెల్ టైం నుండి పీక్ కి చేరుకుని ఇంటర్వెల్ సీన్ ఓ రేంజ్ లో దుమ్ము లేపుతుందని, దాంతో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి పోగా సెకెండ్ ఆఫ్ స్టార్ట్ నుండే…
వరుస పెట్టి హైలెట్ సీన్స్, యాక్షన్ సీన్స్ తో రచ్చ రచ్చగా ఉంటుందని అంటున్నారు… ఓవరాల్ గా సినిమా లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలగడం అలాగే కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం పట్టడం లాంటివి తీసేస్తే ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు, సగటు సినీ అభిమాని కోరుకునే అన్ని అంశాలతో ఆర్ ఆర్ ఆర్ అంచనాలను అందుకుని మించిపోయే రేంజ్ లో ఉండే సినిమాగా…
నిలిచే అవకాశం ఉన్న సినిమాగా చెబుతున్నారు… ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ గుడ్ అనిపించేలా ఉంటుందని ఓవరాల్ గా సినిమా ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ కి మధ్యలో అనిపించేలా ఉంటుందని అంటున్నారు…. ఇక ఇదే రేంజ్ టాక్ రిలీజ్ అయ్యాక సొంతం అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు రాజమౌళిలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపడం ఖాయమని చెప్పొచ్చు…