ఆర్ ఆర్ ఆర్ నుండి ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు, మైతలాజికల్ లేదా జానపద సినిమా లేదా కమర్షియల్ మూవీస్ లో అయితే సాంగ్స్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో తెరకెక్కుతాయి కానీ ఆర్ ఆర్ ఆర్ లాంటి పెట్రియాటిక్ మూవీ లో సిట్చువేషన్ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి… అవి ఫస్ట్ టైం విన్నప్పుడే ఎక్కడం కష్టం కానీ రిపీట్స్ లో బాగా మెప్పిస్తాయి… సినిమాలో దోస్టీ సాంగ్ పర్వాలేదు అనిపించగా…
నాటు నాటు సాంగ్ బాగా మెప్పించింది. ఇక ఇప్పుడు మూడో సాంగ్ జనని ఎమోషన్స్ ని పీక్స్ లో పండించిన యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ తో మరో అద్బుతంలా అనిపించి మెప్పించింది. సినిమాలో సిట్చువేషన్ సాంగ్ గా వచ్చే ఈ సాంగ్ విజువల్స్ ఓవరాల్ గా…
సాంగ్ లిరిక్స్ ని డామినేట్ చేశాయి అని చెప్పాలి. ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉండగా అజయ్ దేవగన్ శ్రీయల ఎపిసోడ్ కూడా మెప్పించింది ఆర్ ఆర్ ఆర్ సినిమాలో టర్నింగ్ పాయింట్ గా ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద అందరి నుండి అద్బుతమైన ఎమోషన్స్ ని పండించేలా అదరగొట్టేశాడు జక్కన్న…