యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సెన్సేషనల్ ఆర్ ఆర్ ఆర్ మూవీ రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. టీం అంతా కలిసి అక్కడ సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్ళగా ఇక కలెక్షన్స్ ఓ రేంజ్ లో రావడం ఖాయమని అంతా అనుకున్నారు. అక్కడ లెక్కల్లో సినిమా కలెక్షన్స్ లెక్క …
డీసెంట్ గానే ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే మట్టుకు సినిమా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా సినిమా మొత్తం మీద అక్కడ ఓవరాల్ గా అమెరికన్ డాలర్స్ లో చెప్పాలి అంటే….
5 రోజుల్లో $410K మార్క్ ని అందుకుందని అంటున్నారు. ఓవరాల్ గా ఇండియన్ కరెన్సీ లో గ్రాస్ 3.2 కోట్ల రేంజ్ లో ఉంటుంది. ఓవరాల్ గా అక్కడ రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో ముత్తు, బాహుబలి2, బాహుబలి సినిమాల తర్వాత…
ప్లేస్ లో సినిమా ఉంటుందని సమాచారం. అక్కడ స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ముత్తుని అందుకోవాలి అంటే ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది, ఇక బాహుబలి2 ని అందుకోవాలి అన్నా 1.3 మిలియన్ కి పైగా కలెక్ట్ చేయాలి. మరి లాంగ్ రన్ అక్కడ ఎలా ఉంటుందో చూడాలి.