Home న్యూస్ ఇంగ్లీష్ లో సలార్….ఎగబడి చూస్తున్నారుగా….!!

ఇంగ్లీష్ లో సలార్….ఎగబడి చూస్తున్నారుగా….!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) లాస్ట్ ఇయర్ క్రిస్టమస్ టైంలో రిలీజ్ అయ్యి 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. అనుకున్న టైం కి ముందే రిలీజ్ అయ్యి ఉంటే సెప్టెంబర్లో సినిమా ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది…

అయినా కానీ భారీ పోటిలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ పరుగును పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ రిలీజ్ అయ్యింది…. సౌత్ భాషల్లో రిలీజ్ అయిన డిజిటల్ వర్షన్ కి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా ఇప్పుడు మరింత వైడ్ రేంజ్ ఆఫ్ రీచ్ సొంతం అవ్వడానికి సినిమా…

Salaar 9 Days Total WW Collections!

ఇంగ్లీష్ వర్షన్ ను కూడా రిలీజ్ చేశారు, నెట్ ఫ్లిక్స్ లో సినిమా ఇంగ్లీష్ వర్షన్ ను కూడా రిలీజ్ చేయడంతో మరింత వైడ్ రేంజ్ ఆఫ్ రీచ్ సినిమాకి సొంతం అవ్వగా ఇతర దేశాల ఆడియన్స్ కూడా ఇప్పుడు సినిమాను ఎగబడి చూస్తున్నారు నెట్ ఫ్లిక్స్ లో… దాంతో అక్కడ నుండి కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటున్న….

సలార్ మూవీ మరీ RRR రేంజ్ లో కాకపోయినా కానీ ప్రస్తుతానికి ఇతర దేశాల ఆడియన్స్ నుండి సాలిడ్ రీచ్ సొంతం అవుతూ ఉండటం, మంచి గ్లోబల్ రీచ్ ను సలార్ సొంతం చేసుకుంటుంది అని చెప్పొచ్చు… ఇదంతా కూడా సినిమా పార్ట్ 2 కి ఎప్పుడు వచ్చినా కూడా సాలిడ్ గా హెల్ప్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…

Salaar 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here