Home న్యూస్ జపాన్ లో సలార్ రచ్చ….వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా!!

జపాన్ లో సలార్ రచ్చ….వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా!!

0
salaar Part 1 – Ceasefire Japan Weekend Collections
salaar Part 1 – Ceasefire Japan Weekend Collections

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie)తో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తూ ఉండగా మరో పక్క తన ప్రీవియస్ మూవీ అయిన సలార్(salaar Part 1 – Ceasefire) సినిమా తో రెబల్ స్టార్ రీసెంట్ గా జపాన్ లో మాస్ రచ్చ చేయడం స్టార్ట్ చేశాడు…

ఇండియన్ హీరోలలో జపాన్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్ లో ఒకరిగా దూసుకు పోతున్న ప్రభాస్ ఇతర మూవీస్ కూడా అక్కడ రిలీజ్ అవ్వగా ఇప్పుడు సలార్ ను కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయగా వీకెండ్ లో సినిమాకి అక్కడ సాలిడ్ ఓపెనింగ్స్ లభించాయి ఇప్పుడు….

అక్కడ మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కాక పోయినా కూడా వీకెండ్ లో మొత్తం మీద 18.2 మిలియన్ జపాన్ యెన్స్ ను సొంతం చేసుకుని సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 94 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ దక్కాయి అని చెప్పొచ్చు… 

ఓవరాల్ గా అక్కడ రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో RRR మూవీ 44 మిలియన్ జపాన్ యెన్స్ ను సొంతం చేసుకోగా తర్వాత ప్లేస్ లో ప్రభాస్ నటించిన సాహో(Saaho Movie) 23 మిలియన్ జపాన్ యెన్స్ ను సొంతం చేసుకుంది ఇక తర్వాత ప్లేస్ లో మళ్ళీ RRR మూవీ జపాన్ డబ్ వర్షన్…

   

రిలీజ్ అయ్యి 20 మిలియన్ జపాన్ యెన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు తర్వాత ప్లేస్ లో సలార్ మూవీ నిలిచింది….ఓవరాల్ గా మంచి స్టార్ట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ స్టార్ట్ చేసిన సలార్ మూవీ అక్కడ లాంగ్ రన్ లో ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here