Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు ట్రైలర్: 24 గంటలు ఓవర్…ట్రైలర్ షాకింగ్ రికార్డ్స్!!

సరిలేరు నీకెవ్వరు ట్రైలర్: 24 గంటలు ఓవర్…ట్రైలర్ షాకింగ్ రికార్డ్స్!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇక సినిమా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ వస్తుండగా ట్రైలర్ తొలి 24 గంటల్లో టీసర్ మాదిరిగానే ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని అంతా భావించినా…

టాప్ 5 లో నిలిచే షాకింగ్ రికార్డ్స్ తోనే సరిపెట్టుకుంది ఈ సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ అవ్వడం ఇనీషియల్ గా రికార్డ్స్ విషయం లో ఇబ్బంది పెట్టినా తర్వాత ఛాన్స్ ఉన్నా ఓవరాల్ గా 24 గంటల్లో ట్రైలర్ 7.26 మిలియన్ వ్యూస్ ని 3 లక్షల 47 వేల లైక్స్ ని అందుకుంది.

ఓవరాల్ గా టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ని తొలి 24 గంటల్లో అందుకున్న ట్రైలర్స్ ని గమనిస్తే
?#Baahubali2: 21.81M
?#Saaho: 12.32M
?#Maharshi: 7.31M
?#SarileruNeekevvaruTrailer: 7.26M**
?#AravindhaSametha: 7.8M(1Channel: 6.98M)
?#NaaNuvve-6.97M
?#VinayaVidheyaRama: 6.57M
ఓవరాల్ గా నాలుగో హైయెస్ట్ వ్యూస్ ని అందుకున్న ట్రైలర్ గా నిలిచింది సరిలేరు నీకెవ్వరు సినిమా ట్రైలర్.

ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న ట్రైలర్స్ ని గమనిస్తే
?#Baahubali2: 497k
?#Saaho: 392K
?#SarileruNeekevvaruTrailer: 347K***
?#SyeRaaTrailer: 341K
?#AravindhaSametha: 327k
?#Agnyaathavaasi: 272k
?#VinayaVidheyaRama: 238k
లైక్స్ పరంగా ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది ఈ ట్రైలర్.

ఓవరాల్ గా 24 గంటల్లో సరికొత్త రికార్డులు ఏవి నమోదు కాలేదు కానీ… ట్రైలర్ కి రెస్పాన్స్ మాత్రం అదిరి పోయింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా సినిమా సంచలన కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. సినిమా భారీ ఎత్తున 11 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here