టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో కన్సిస్టంట్ గా ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా మరో పక్క మంచి మార్కెట్ ఉన్నా సరైన సినిమాలు పడక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయినా…
యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో ఎక్స్ లెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోశాడు….కాగా సినిమా టాలీవుడ్ లో…
మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఈ క్రమంలో సినిమా ఇప్పుడు లాస్ట్ వచ్చి మంచి కలెక్షన్స్ తో రచ్చ చేసిన నాని నటించిన సరిపోదా శనివారం సినిమా టోటల్ రన్ షేర్ ని..
క్రాస్ చేసి సంచలనం సృష్టించింది…షేర్ పరంగా సరిపోదా శనివారం సినిమా టోటల్ రన్ లో 52.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో 32.30 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు మూడు వారాల లోపే తండేల్ మూవీ వరల్డ్ వైడ్ గా 52.9 కోట్లకు పైగా షేర్ ని..
సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా 43.9 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపింది….దాంతో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకుని తండేల్ మూవీ రచ్చ లేపగా…
గ్రాస్ పరంగా మాత్రం సరిపోదా శనివారం సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సాధించిన మాసివ్ కలెక్షన్స్ తో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది… అదే టైంలో తండేల్ మూవీ ఈ మార్క్ ని అందుకోవడం ఇక అసాధ్యం కాగా షేర్ పరంగా మాత్రం వీర లెవల్ లో కుమ్మేసింది.