కింగ్ నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా బాక్స్ ఆఫీస్ చివరి స్టేజ్ కూడా త్వరలో కంప్లీట్ కానుంది.
సినిమా మొదటి వీక్ లో 19.34 కోట్ల షేర్ ని అందుకోగా రెండో వీకెండ్ లో 1 కోటి వరకు షేర్ ని అందుకోగా ఇప్పుడు మిగిలిన మూడు రోజుల్లో 40 లక్షల వరకు షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించింది ఈ సినిమా. దాంతో టోటల్ గా రెండు వారాలకు గాను…
శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 21.74 కోట్ల షేర్ ని అందుకోగా ప్రీ రిలీజ్ బిజినెస్ 24 కోట్లు అవ్వడంతో 25 కోట్ల టార్గెట్ లో 21.74 కోట్లు రికవరీ అయినా మిగిలిన 3.26 కోట్లు రికవరీ అవ్వడం కష్టమే అంటున్నారు. దాంతో సినిమా సెమీ హిట్ గా బాక్స్ ఆఫీస్ పరుగును ముగించనుంది.