Home న్యూస్ దేవదాస్ 1st డే టోటల్ కలెక్షన్స్…షాకింగ్ కలెక్షన్స్

దేవదాస్ 1st డే టోటల్ కలెక్షన్స్…షాకింగ్ కలెక్షన్స్

0

కింగ్ నాగార్జున…నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా టాక్ బాగుండగా ఓవరాల్ గా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆల్ మోస్ట్ అంచనాలను అందుకున్నట్లే అందుకుని జస్ట్ లో మిస్ అయ్యాయి.

నైజాం లో 1.98 కోట్లు, సీడెడ్ లో 73 లక్షలు….టోటల్ ఆంధ్రాలో 2.34 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ కలెక్షన్స్ 5.05 కోట్లు అయ్యాయి. ఇక కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక కోటి…టోటల్ ఓవర్సీస్ లో ఒక 1.05 షేర్ ని సినిమా అందుకుంది.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొదటి రోజు కి గాను 7.1 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు సమాచారం. ట్రేడ్ విశ్లేషకులు మినిమమ్ 7.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని అంచనా వేసినప్పటికీ జస్ట్ లో మిస్ అయ్యి షాక్ ఇచ్చింది దేవదాస్ సినిమా. ఇక రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here