Home న్యూస్ అటు దెబ్బ…ఇటు డబుల్ దెబ్బ…సికందర్ కి మైండ్ బ్లాంక్!!

అటు దెబ్బ…ఇటు డబుల్ దెబ్బ…సికందర్ కి మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ సికందర్(Sikandar Movie) భారీ లెవల్ లో రంజాన్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకోగా ఒకప్పటి సల్మాన్ ఖాన్ మూవీస్ తో పోల్చితే ఈ సినిమా…

ఓపెనింగ్స్ ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేదు. మొదటి రోజు కేవలం 30 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మాత్రమే అందుకోగా రెండో రోజు రంజాన్ పండగ అడ్వాంటేజ్ ఉన్నా కూడా మాసివ్ గ్రోత్ ని అయితే ఏమి చూపించ లేక పోయింది….

ఉన్నంతలో 33 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఓకే లెవల్ లో హోల్డ్ ని చూపించింది…మరో పక్క సినిమా రిలీజ్ రోజునే మాస్టర్ ప్రింట్ లీక్ అవ్వడంతో గట్టి దెబ్బ తగలగా ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ అలాగే కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించకలేకపోయిన సినిమా…

అటు దెబ్బ ఇటు డబుల్ దెబ్బ తగలగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక చేతులు ఎత్తేసింది….మొత్తం మీద రీసెంట్ టైంలో అసలు ఫామ్ లో లేని సల్మాన్ ఖాన్ కి సికందర్ సినిమా అయినా కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటే ఇటు సినిమా పరంగా…

ఇటు కలెక్షన్స్ పరంగా మినిమమ్ జోరు లేక బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా తేరుకోకపోతే మాత్రం సినిమాను కొన్న బయర్స్ కి చుక్కలు కనిపించడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here