Home న్యూస్ 4 వారాల్లో టైగర్ 3 టోటల్ కలెక్షన్స్ లెక్క ఎంతంటే!!

4 వారాల్లో టైగర్ 3 టోటల్ కలెక్షన్స్ లెక్క ఎంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్3(Tiger 3 Movie) దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా స్పై యూనివర్స్ లో భాగంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర స్పై యూనివర్స్ లో అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ పడినా కూడా ఉన్నంతలో లాంగ్ రన్ ను డీసెంట్ కలెక్షన్స్ తో సొంతం చేసుకున్న సినిమా 4 వారాలు పూర్తి అయ్యే టైం కి ఓవరాల్ గా ఇండియా లో సినిమా…

284 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా టోటల్ ఇండియా గ్రాస్ లెక్క 340 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో 125 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 4 వారాలు పూర్తి అయ్యే టైం కి ఓవరాల్ గా…

465 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా… ఓవరాల్ గా అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రన్ లో మరి కొంత కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here