Home న్యూస్ సింహాద్రి4K….ఈ షోలు ఏంటి…ఈ బుకింగ్స్ ఏంటి….మాస్!!

సింహాద్రి4K….ఈ షోలు ఏంటి…ఈ బుకింగ్స్ ఏంటి….మాస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి మూవీని రీ రిలీజ్ చేస్తూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఈ వీకెండ్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హైదరాబాదులో మంచి బుకింగ్స్ ను సొంతం చేసుకోగా…

ఓవరాల్ గా నైజాం సెంటర్స్ లో బుకింగ్స్ బాగున్నాయి కానీ మరీ అద్బుతం అనిపించే విధంగా లేవు, ఇక ఆంధ్ర మరియు సీడెడ్ లలో మాత్రం బుకింగ్స్ నెక్స్ట్ లెవల్ లో దుమ్ము లేపే రేంజ్ లో ఉండగా మొత్తం మీద ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఎక్స్ లెంట్ గా ఉండగా…

ఓవరాల్ గా మొదటి రోజు సింహాద్రి సినిమా ఇప్పుడు 1150 వరకు షోలు ఓవరాల్ గా పడబోతున్నాయి. ఇందులో ఆల్ మోస్ట్ 250 కి పైగా షోలు ఫుల్ అవ్వడం విశేషం. మిగిలిన సెంటర్స్ లో చాలా చోట్ల బుకింగ్స్ కూడా బాగున్నాయి. దాంతో సినిమా ఇప్పుడు మొదటి రోజు…

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో సినిమా రాంపేజ్ ఉండే అవకాశం ఉంది. మరి అవి ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కలెక్షన్స్ వస్తాయో రావో ఒక్కరోజు ఆగితే తెలుస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here