దుల్కర్ సల్మాన్ మృణాల్ ల కాంబినేషన్ లో వచ్చిన ఎపిక్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టొరీ సీతారామం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఊచకోత కోసిందో అందరికీ తెలిసిందే. రిమార్కబుల్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని దక్కించుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో రీసెంట్ టైం లో లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న….
సినిమాల్లో ఒకటి గా నిలిచింది ఈ సినిమా, ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చాలా త్వరగానే అందుకుని అల్టిమేట్ లాభాలను లాంగ్ రన్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాగా నిలిచింది.
ఒకసారి సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 10.10Cr
👉Ceeded: 2.00Cr
👉UA: 3.63Cr
👉East: 2.03Cr
👉West: 1.29Cr
👉Guntur: 1.67Cr
👉Krishna: 1.82Cr
👉Nellore: 93L
AP-TG Total:- 23.47CR(41.75Cr~ Gross)
👉Ka+ROI – 2.95Cr
👉Other Languages – 8.30Cr
👉OS – 7.30Cr
👉North India : 4.48CR~
Total World Wide – 46.50CR(98.10CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్. మొత్తం మీద సినిమా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 29.05 కోట్ల లాభాన్ని అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, రీసెంట్ టైం లో బెస్ట్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టొరీ గా నిలిచింది ఈ సినిమా…