Home న్యూస్ 20 డేస్ సీతా రామం టోటల్ కలెక్షన్స్!

20 డేస్ సీతా రామం టోటల్ కలెక్షన్స్!

0

క్లాసిక్ డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ సీతా రామం సినిమా ఇప్పటికీ లాంగ్ రన్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సొంతం చేసుకుంటూ పరుగును సూపర్ స్టడీగా దుమ్ము లేపుతూ లాభాలను ఇంకా పెంచుకుంటూ దుమ్ము లేపుతుంది. సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 20వ రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా…

Sita Ramam 17 Days Total World Wide Collections!

వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ దుమ్ము లేపుతూ సూపర్ స్టడీగా కలెక్షన్స్ ని సాధిస్తుంది. 20 వ రోజు సినిమా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

Sita Ramam 18 Days Total World Wide Collections!

ఇక మొత్తం మీద సినిమా 20 రోజుల్లో సీతా రామం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.97Cr
👉Ceeded: 1.70Cr
👉UA: 2.97Cr
👉East: 1.68Cr
👉West: 1.10Cr
👉Guntur: 1.34Cr
👉Krishna: 1.53Cr
👉Nellore: 74L
AP-TG Total:- 19.03CR(33.75Cr~ Gross)
Ka+ROI – 2.30Cr
Other Languages – 6.90Cr(updated)
OS – 6.30Cr
Total World Wide – 34.53CR(69.80CR~ Gross) (Gross Updated)

Sita Ramam 20 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 17.53 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది ఈ సినిమా…

Sita Ramam 19 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here