Home న్యూస్ 200 కోట్లు ఏంటి సామి…అరాచకం ఇది!

200 కోట్లు ఏంటి సామి…అరాచకం ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఏళ్లుగా వరుస ఫ్లాఫ్స్ ను ఫేస్ చేసిన బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు ఎపిక్ కంబ్యాక్ ని తన లేటెస్ట్ మూవీ పఠాన్ తో సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ లో అన్ని ప్రీవియస్ మూవీస్ రికార్డులను చెల్లాచెదురు చేసిన ఈ సినిమా ఆల్ టైం ఎపిక్ రికార్డులతో ఊచకోత అంటే ఇదే అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించింది.. ఆల్ మోస్ట్…

540 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా కి గాను ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్నది ఆసక్తిగా మారగా, తన సినిమాలకు రెమ్యునరేషన్ కాకుండా సినిమాలకు వచ్చే టోటల్ రన్ కలెక్షన్స్ లో..

ప్రాఫిట్ షేర్ ని తీసుకునే షారుఖ్ లాస్ట్ కొన్ని ఇయర్స్ గా నష్టాలనే సొంతం చేసుకుంటూ ఉండగా ఈ ఒక్క సినిమా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 1050 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ వర్త్ షేర్ ఆల్ మోస్ట్ 520 కోట్ల దాకా సొంతం చేసుకుంది ఈ సినిమా…

ఇందులో ప్రాఫిట్ షేర్ కింద ఆల్ మోస్ట్ 200 కోట్లకు పైగా మనీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ ని సొంతం అయ్యిందట. సినిమా ద్వారా భారీ డబ్బులు రావడం ఖాయం అనుకున్నా ఈ రేంజ్ లో అని ఎవ్వరూ ఊహించలేదు. ఈ ఒక్క సినిమా రెమ్యునరేషన్ తో ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఒక్క సినిమాకి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రికార్డ్ కొట్టాడు షారుఖ్ ఖాన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here